రేపు రాత్రి జపాన్ పర్యటనకు చంద్రబాబు | chandra babu to leave for japan, tomorrow night | Sakshi
Sakshi News home page

రేపు రాత్రి జపాన్ పర్యటనకు చంద్రబాబు

Published Fri, Jul 3 2015 4:11 PM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

chandra babu to leave for japan, tomorrow night

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు జరగనుంది. హౌసింగ్ పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు, నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణ, బైరటిస్, ఎర్రచందనం అంశాలపై చర్చించనున్నారు.

రేపు అర్ధ రాత్రి చంద్రబాబు జపాన్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. ఈ నెల 7న సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్తో చంద్రబాబు సమావేవంకానున్నారు. అక్టోబర్లో జరిగే రాజధాని శంకుస్థాపనకు రావాలని జపాన్ ప్రధానిని చంద్రబాబు ఆహ్వనిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement