పెట్టుబడుల కోసమే సీఎం దుబాయ్ టూర్ | Chandrababu Naidu Dubai Tour Details says Parakala Prabhakar | Sakshi
Sakshi News home page

పెట్టుబడుల కోసమే సీఎం దుబాయ్ టూర్

Published Fri, Dec 9 2016 3:37 AM | Last Updated on Mon, Aug 13 2018 3:58 PM

పెట్టుబడుల కోసమే సీఎం దుబాయ్ టూర్ - Sakshi

పెట్టుబడుల కోసమే సీఎం దుబాయ్ టూర్

తిరుపతి రూరల్: రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నెల 11 నుంచి 14 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం దుబాయ్, అబుదాబిలో పర్యటించనున్నట్లు ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ తెలిపారు. గురువారం తిరుపతిలో విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి పర్యటన వివరాలను తెలిపారు. ఈ బృందంలో తనతో పాటు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఆరుగురు ఐఏఎస్ అధికారులు ఉంటారని పేర్కొన్నారు.
 
 15న మంత్రివర్గ సమావేశం  
 సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 15న వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో జరగనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement