అమ్మ ఒడి.. చరిత్ర సృష్టిస్తుంది: చెవిరెడ్డి | Chevireddy Bhaskar Reddy Praises Amma Odi Scheme In Chittoor | Sakshi
Sakshi News home page

అమ్మ ఒడి.. చరిత్ర సృష్టిస్తుంది: చెవిరెడ్డి

Published Sun, Aug 25 2019 3:51 PM | Last Updated on Sun, Aug 25 2019 3:58 PM

Chevireddy Bhaskar Reddy Praises Amma Odi Scheme In Chittoor - Sakshi

సాక్షి, చిత్తూరు: అమ్మ ఒడి పథకంతో జగనన్న ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తుందని ప్రభుత్వ విప్‌, తుడా చైర్మన్‌, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పాకాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యావ్యవస్థ అభివృద్ధికి జగన్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement