ఇచ్ఛాపురంలో బాల బాహుబలి! | Child Bahubali in Ichchapuram | Sakshi
Sakshi News home page

ఇచ్ఛాపురంలో బాల బాహుబలి!

Published Sun, Jul 16 2017 6:08 AM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM

ఇచ్ఛాపురంలో బాల బాహుబలి!

ఇచ్ఛాపురంలో బాల బాహుబలి!

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం పట్టణంలోని మహాలక్ష్మి ప్రైవేటు ఆస్పత్రిలో శనివారం ఐదు కిలోల బరువున్న మగ శిశువు జన్మించాడు. చిన్నాకుల వీధికి చెందిన తండా రాజేష్, జ్యోత్స్న దంపతులకు ఈ చిన్నారి జన్మించినట్లు వైద్యులు కోదండరామ్‌ తెలిపారు. తల్లీబిడ్డ  క్షేమంగా ఉన్నారన్నారు. సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలు మూడున్నర కేజీలుంటే ఆశ్చర్యపోతారు. అలాంటింది ఐదు కిలోల బరువున్న బాలుడు జన్మించిన ట్టు తెలుసుకున్న స్థానికలు ఈ ‘బాల బాహుబలి’ని చూసేందుకు  ఆసక్తి చూపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement