చిత్తూరు : ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని విద్యాసంస్థలకు ఆయన నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఏర్పేడు, మేర్లపాకలలో ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎస్ఈఆర్ విద్యాసంస్థలకు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు.