
సాక్షి, తాడేపల్లి : ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు దేవుడు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కాగా చంద్రబాబు నాయుడు నేడు 70వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు.
Best wishes to @ncbn garu on his birthday. May he be blessed with happiness and good health.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2020
Comments
Please login to add a commentAdd a comment