అగ్రికల్చర్ మిషన్‌పై సీఎం జగన్ సమీక్ష | CM YS Jagan Review On Agriculture Mission | Sakshi
Sakshi News home page

అగ్రికల్చర్ మిషన్‌పై సీఎం జగన్ సమీక్ష

Published Sat, Sep 14 2019 1:30 PM | Last Updated on Sat, Sep 14 2019 1:31 PM

CM YS Jagan Review On Agriculture Mission - Sakshi

సాక్షి, అమరావతి: అగ్రికల్చర్ మిషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై సమావేశంలో చర్చిస్తున్నారు. అగ్రికల్చర్ మిషన్ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, అనిల్‌కుమార్‌ యాదవ్‌, ప్రముఖ జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement