
సాక్షి, కృష్ణా: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు మచిలీపట్నంలోని పోలీసు పరేడ్‌గ్రౌండ్స్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ పాల్గొని.. జాతీయి పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మడ్ రిజర్వు పోలీసులు నిర్వహించిన ఉత్సవ కవాతు గౌవర వందనాన్ని కలెక్టర్ స్వీకరించారు. అదేవిధంగా కృష్ణా జిల్లాపై సమగ్ర నివేదికను కలెక్టర్ ఇంతియాజ్ అందించారు. స్వతంత్ర సమరయోధులను కలెక్టర్ ఘనం సత్కరించారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఇంతియాజ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment