పోలీసులకు చిక్కిన హాస్యనటుడు ధన్రాజు | comedian dhanraj under police custody | Sakshi
Sakshi News home page

పోలీసులకు చిక్కిన హాస్యనటుడు ధన్రాజు

Published Mon, Jan 6 2014 7:49 PM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM

పోలీసులకు చిక్కిన హాస్యనటుడు ధన్రాజు - Sakshi

పోలీసులకు చిక్కిన హాస్యనటుడు ధన్రాజు

హైదరాబాద్: సినీ హాస్యనటుడు ధన్రాజును పోలీసులు అదపులోకి తీసుకున్నారు.  వెస్ట్‌జోన్ పోలీసులు ఈ రోజు  మసాజ్ సెంటర్లపై దాడులు చేశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 45లోని ఒక మసాజ్ సెంటర్లో ధన్‌రాజ్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ మసాజ్ సెంటర్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.

పలు సినిమాలలో హాస్యనటుడుగా మంచి పేరు తెచ్చుకున్న ధనరాజు ఇటీవల ఓ  టివి కార్యక్రమంలో కూడా హాస్యాన్ని పండిస్తున్నారు. అందరినీ నవ్వించే ధన్రాజు పాపం చిక్కుల్లో పడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement