’తానా’ 40వ వార్షికోత్సవం రోజే మహాసభలు | Conferences same day 40th anniversary of'Tana' | Sakshi
Sakshi News home page

’తానా’ 40వ వార్షికోత్సవం రోజే మహాసభలు

Published Wed, Nov 9 2016 2:26 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

Conferences same day 40th anniversary of'Tana'

తెనాలి: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆవిర్భవించి 40 ఏళ్లవుతున్న సందర్భంగా 2017లో జరగాల్సిన 21వ తానా మహాసభలను అదేరోజు నిర్వహించాలని నిర్ణరుుంచారు. ఏటా జులైలో నిర్వహించే ఈ సభలను వార్షికోత్సవం సందర్భంగా 2017 మే 26, 28 తేదీల్లో జరిపేందుకు నిర్ణరుుంచినట్టు ’తానా’ అధ్యక్షుడు చౌదరి జంపాల పంపిన ఈ-మెరుుల్ సందేశంలో పేర్కొన్నారు.

మహాసభల థీమ్‌గా ‘ఎల్లలు లేని తెలుగు - ఎప్పటికీ వెలుగు’ అని నిర్ణరుుంచారు. తానా కన్వీనర్ డాక్టర్ కూర్మనాధరావు చదలవాడ ఆధ్వర్యంలో మహాసభల బృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement