శ్రీకాళహస్తి రూరల్, న్యూస్‌లైన్:
రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు రాజకీయు సవూధి కట్టడం ఖాయమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకవుండలి సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ పట్టణ కో కన్వీనర్ లోకేష్‌యూదవ్ శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన గురువారం విచ్చేశారు. డీడీఆర్ ఫ్యూయెల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన అనంతరం వై.వి.సుబ్బారెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న ఏకైక డివూండ్‌తో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జాతీయుస్థారుులో పోరాటం చేస్తూ రాజకీయు ప్రకంపనలు సృష్టిస్తున్నారన్నారు.
సీవూంధ్రులు నట్టేట వుునిగిపోతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబిస్తుండడం దారుణవున్నారు. అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గ సవున్వయుకర్త బియ్యుపు వుధుసూదన్‌రెడ్డి వూట్లాడారు. సీవూంధ్ర కాంగ్రెస్ ఎంపీల చేతగానితనంతోనే రాష్ట్రం వుుక్కలవుతోందని విమర్శించారు. రానున్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు తగినరీతిలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
వైవీకి ఘనస్వాగతం
శ్రీకాళహస్తికి విచ్చేసిన వై.వి.సుబ్బారెడ్డికి వైఎస్‌ఆర్‌సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సవున్వయుకర్త బియ్యుపు వుధుసూదన్‌రెడ్డి, పట్టణ కో కన్వీనర్ లోకేష్‌యూదవ్ ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని రైల్వేస్టేషన్ నుంచి 500 మంది కార్యకర్తలతో స్కూటర్‌ర్యాలీ నిర్వహించారు. దారిపొడవునా భారీ ఎత్తున బాణసంచా పేల్చారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి, నగరి నియోజకవర్గాల సవున్వయుకర్తలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రోజా, రాజంపేట పార్లమెంటు పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, స్థానిక నాయుకులు గువ్ముడి బాలకృష్ణయ్యు, మిద్దెలహరి, కొట్టెడి వుధుశేఖర్, సిరాజ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, టీడీపీలకు రాజకీయ సమాధే
Published Fri, Dec 13 2013 3:36 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement