'చంద్రబాబు రాజీనామా చేయాలి' | congress fires on cm chandrababu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు రాజీనామా చేయాలి'

Published Sat, Sep 19 2015 5:34 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

congress fires on cm chandrababu

విజయవాడ: ఇసుక మాఫియాతో సంబంధం ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెంటనే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. శనివారం స్థానిక బందర్‌ రోడ్డులోని సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియచర్ నేత దేవినేని నెహ్రూ మాట్లాడుతూ.. ఇసుక తరలింపుతో పార్టీ నేతలు రూ.2వేల కోట్లు దండుకున్నారని చంద్రబాబే అంగీకరించారని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నెహ్రూ డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని దేవినేని నెహ్రూ ఈ సందర్భంగా కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement