కృష్ణా జిల్లాలోని మొగల్‌రాజపురంలో కార్పొరేటర్ భర్త రత్నాకర్ హల్‌చల్ చేస్తున్నాడు.
ఒకవేళ ఇళ్లు ఖాళీ చేయకపోతే రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనికి అడ్డొచ్చిన వారిపై తన అనుచరులతో దాడి చేయించి, ఇళ్లను పడగొట్టించాడు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.