సైబరాబాద్‌లో 29 మంది సీఐల బదిలీ | Cyberabad CP transfers 29 Inspectors | Sakshi
Sakshi News home page

సైబరాబాద్‌లో 29 మంది సీఐల బదిలీ

Published Wed, Nov 6 2013 3:02 AM | Last Updated on Tue, Aug 21 2018 8:52 PM

Cyberabad CP transfers 29 Inspectors

 సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 29 మంది సీఐలను బదిలీ చేస్తూ కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి...
 
 సీఐ పేరు-    {పస్తుత స్థానం-    బదిలీస్థానం
 సీహెచ్ బాలకృష్ణ    - చందానగర్ డీఐ-    దుండిగల్
 వి.భాస్కర్-    దుండిగల్-    ఇంటె లిజెన్స్
 జి.బస్వారెడ్డి    - కేపీహెచ్‌బీకాలనీ-    ఎస్‌వోటీ (పశ్చిమ)
 ఏ.గంగారాం-    కౌంటర్ ఇంటెలిజెన్స్-     కేపీహెచ్‌బీకాలనీ
 బి.పుష్పన్‌కుమార్-    అల్వాల్-    ఎస్‌వోటీ (తూర్పు)
 హరికృష-్ణ    కూకట్‌పల్లి- ట్రాఫిక్    అల్వాల్
 ఎస్.జయరాం-    రాజేంద్రనగర్-    వెయిటింగ్
 సీహెచ్.కుషాల్‌కర్-    ఎస్‌ఓటీ    -రాజేంద్రనగర్
 ఆర్.రామ్‌కుమార్-    ఇబ్రహీంపట్నం    -వెయిటింగ్
 మహ్మద్‌గౌస్-    సీసీఎస్ మల్కాజిగిరి-    ఇబ్రహీంపట్నం
 సి.అంజయ్య-    శంషాబాద్-    వెయిటింగ్
 
 పి.గోపాలకృష్ణమూర్తి-    వనస్థలిపురం- డీఐ    వనస్థలిపురం
 డి.భాస్కర్‌రెడ్డి    -పహాడీషరీఫ్ డీఐ-    పహాడీషరీఫ్
 శ్రీనివాస్‌రెడ్డి-    ఉప్పల్ ట్రాఫిక్    -ఎల్బీనగర్
 టి.వేణుగోపాల్‌స్వామి-    మంచాల    -జీడిమెట్ల ట్రాఫిక్
 వి.పి.తివారి-    సీసీఎస్ అల్వాల్    -మంచాల
 వి.వి.చలపతి-    ఎల్బీనగర్ ఎస్బీ-    ఘట్‌కేసర్
 జి.శ్రీరామ్‌కుమార్-    ఘట్‌కేసర్-    వెయిటింగ్
 యన్.వాసు-    శామీర్‌పేట డీఐ    -చందానగర్
 కె.పురుషోత్తం-    ఆర్‌జీఐఏ డీఐ    -మాదాపూర్ ట్రాఫిక్
 
 యన్.చంద్రబాబు-    మాదాపూర్ ఎస్బీ-     ఆర్‌జీఐఏ డీఐ
 కె.వి.వి.సుబ్బారావు-    నేరేడ్‌మెట్ డీఐ    -అల్వాల్ ట్రాఫిక్
 పి.శ్రీనివాస్-    కౌంటర్ ఇంటెలిజెన్స్-    కూకట్‌పల్లి ట్రాఫిక్
 ఎస్.శ్రీనివాస్‌రావు-    కౌంటర్ ఇంటెలిజెన్స్    -ఉప్పల్ ట్రాఫిక్
 మాత్యుకోషి    -జీడిమెట్ల ట్రాఫిక్-    వెయిటింగ్
 
 శ్రీనివాసచార్యులు-    విమానాశ్రయం ట్రాఫిక్-    వెయిటింగ్
 ఏ.క్రిష్ణయ్య    -అల్వాల్ ట్రాఫిక్-    మాదాపూర్ ఎస్బీ
 బి.శ్రీనివాస్‌రావు    -మాదాపూర్ ట్రాఫిక్    -వెయిటింగ్
 ఎన్.వెంకటేశ్వర్లు-    చందానగర్-    వెయిటింగ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement