తుపానులో సేవలకు అవార్డులు | Cyclone service awards | Sakshi
Sakshi News home page

తుపానులో సేవలకు అవార్డులు

Published Wed, Nov 19 2014 2:34 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

తుపానులో సేవలకు అవార్డులు - Sakshi

తుపానులో సేవలకు అవార్డులు

 హుద్‌హుద్ తుపాను సమయంలో ఉత్తమ సేవలందించిన జిల్లా అధికారులకు సీఎం చంద్రబాబునాయుడు సోమవారం రాత్రి విశాఖలో జరిగిన కార్యక్రమంలో ప్రశంసాపత్రాలు అందజేశారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి వివిధ శాఖలకు చెందిన 196 మందిని  ఎంపిక చేయగా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ఏఎస్‌ఖాన్, జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, ఏజేసీ మహ్మద్ హసన్ షరీఫ్, డీఆర్‌డీఏ పీడీ తనూజా రాణి, డ్వామా పీడీ కల్యాణ చక్రవర్తి, హౌసింగ్ పీడీ నర్సింగరావు, మెప్మా పీడీ మునికోటి సత్యనారాయణ, ఆర్వీఎం పీవో గణపతిరావు తదితరులకు సీఎం స్వయంగా అందజేశారు.                 -శ్రీకాకుళం పాతబస్టాండ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement