గుంటూరు: మంగళగిరి మండలం కురగల్లు వద్ద రోడ్డుపై కల్వర్టు కూలిపోయింది. దీంతో కురగల్లు-నిడమర్రు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ లోడుతో ఇసుక, మట్టి లారీలు ఈ రోడ్డుగుండా వెళ్లడం వల్లనే కల్వర్టు కుంగిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
Published Wed, Nov 15 2017 9:43 AM | Last Updated on Wed, Nov 15 2017 9:43 AM
గుంటూరు: మంగళగిరి మండలం కురగల్లు వద్ద రోడ్డుపై కల్వర్టు కూలిపోయింది. దీంతో కురగల్లు-నిడమర్రు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ లోడుతో ఇసుక, మట్టి లారీలు ఈ రోడ్డుగుండా వెళ్లడం వల్లనే కల్వర్టు కుంగిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment