సుంకేసుల రిజర్వాయర్‌కు పొంచి ఉన్న ప్రమాదం | Danger Signal To The Sunkesula Reservoir | Sakshi
Sakshi News home page

సుంకేసుల రిజర్వాయర్‌కు పొంచి ఉన్న ప్రమాదం

Published Sat, Aug 18 2018 2:57 PM | Last Updated on Sat, Aug 18 2018 6:10 PM

Danger Signal To The Sunkesula Reservoir - Sakshi

సుంకేసుల డ్యాం

కర్నూలు జిల్లా: సుంకేసుల రిజర్వాయర్‌కు ప్రమాదం పొంచి ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సుమారు 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఇన్‌ఫ్లోగా వస్తుండగా అధికారులు అంతే మొత్తంలో నీటిని కిందికి వదులుతున్నారు. డ్యాంకు ఉన్న మొత్తం 30 గేట్లలలో 11 గేట్లు పనిచేయడం లేదు. అత్యవసర సమయాలలో తెరిచే స్కావేర్‌ గేట్లు 3 తెరిచి నీటిని శ్రీశైలానికి వదిలారు. సుంకేసులకు వరద ఉద్రిక్తత పెరగడం..డ్యాంకు సంబంధించిన 11 గేట్లు పనిచేయకపోవడంతో పరిసర గ్రామ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement