
వైఎస్సార్‌సీపీని సస్పెండ్ చేసైనా చర్చను కొనసాగిద్దాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పున ర్వ్యవస్థీకరణ బిల్లుపై వెంటనే చర్చ ప్రారంభించండి... సాధ్యమైనంత త్వరగా దాన్ని పూర్తిచేరుుంచండి... అందుకు మ వంతు పూర్తి సహాయుసహకారాలు అందిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ మినహా శాసనసభలోని అధికార, విపక్ష పార్టీలన్నీ స్పీకర్ నాదెండ్ల వునోహర్‌కు స్పష్టంచేశారుు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నేతలు మరో అడుగు ముందుకేసీ సమైక్యాంధ్రప్రదేశ్ తీర్మానం చేయూలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభను అడ్డుకొనే ప్రయుత్నం చేస్తే ఆ పార్టీ సభ్యులందరినీ సభనుంచి సస్పెండ్ చేసైనా చర్చను వుుందుకు సాగిద్దావుని వివరించారు.
సభాపతి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఆయన ఛాంబర్‌లో సోమవారం రెండు దఫాలుగా బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వం తరఫున ఆనం రాంనారాయణరెడ్డి, ఎన్. రఘువీరారెడ్డి, సాకే శైలజానాధ్, గండ్ర వెంకట రమణారెడ్డి, ఈరావత్రి అనిల్, ఆరేపల్లి మోహన్, ద్రోణంరాజు శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ పక్షాన వైఎస్ విజయమ్మ, భూమా శోభా నాగి రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, టీడీపీ తరఫున పి. అశోక్ గజపతిరాజు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, టీఆర్‌ఎస్ పక్షాన ఈటెల రాజేందర్, తన్నీరు హరీష్‌రావు, బీజేపీ పక్షాన యెం డల లక్ష్మీనారాయణ, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ పక్షాన గుండా మల్లేష్; సీపీఎం, లోక్‌సత్తా తరఫున జూలకంటి రంగారెడ్డి, జయప్రకాష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. వుుందు ఉదయుం పది గంటలనుంచి వుధ్యాహ్నం ఒంటిగంటవరకు బీఏసీ జరిగింది. ఏకాభిప్రాయుం కుదరకపోవడం, తవు పార్టీ నేతలతో వుళ్లీ వూట్లాడి వస్తావుని టీడీపీ నేతలు చెప్పడంతో సవూవేశాన్ని స్పీకర్ వుధ్యాహ్నం రెండు గంటలకు వారుుదా వేశారు. ఆ తరువాత అరగంటసేపు సవూవేశం జరిగింది. సమైక్యాంధ్రప్రదేశ్ తీర్మానాన్ని అమోదించాలని, ఆ తరువాత చర్చ వంటి సభాకార్యక్రవూలన్నిటికీ పూర్తిగా సహకరిస్తావుని ఈ రెండు దఫాల సవూవేశాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ తేల్చిచెప్పింది. కాం గ్రెస్, ఇతర పార్టీలు చర్చను ప్రారంభించాలని సూచించగా... టీడీపీ రెండు నాలుకల ధోర ణిని ప్రదర్శించింది.
టీడీపీది రెండు కళ్ల సిద్ధాంతమే: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ గురించి వుుందుగా స్పీకర్ సభ్యులకు తెలిపారు. బిల్లుపై సభ అభిప్రాయూలు తీసుకొని రాష్ట్రపతికి పంపించాల్సి ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం తరఫున మంత్రి ఆనం ‘‘బిల్లును వెంటనే చర్చకు పెట్టండి. వూ పార్టీలో ప్రాంతాల వారీ భిన్నాభిప్రాయూలు ఉన్నా చర్చ చేయూలన్నదే వూ అందరి భావన. విభజనవల్ల తలెత్తే నష్టాలను వివరించి కేంద్రానికి విన్నవిద్దాం’’ అని చెప్పారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా, అసమగ్రంగా ఉన్న బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని టీడీ పీ నేత అశోక్‌గజపతి చెప్పారు. బిల్లుపై వురింత సవూచారం కావాలని సభ్యులు అడిగిన మేరకు స్పీకర్ ఆదేశాలతో కేంద్రానికి గతనెల 21నే లేఖ రాసినా స్పందన రాలేదని ఆనం తెలిపారు. ఈ సవుయుంలో టీడీపీ సభ్యుడు వుు ద్దు కృష్ణవునాయుుడు జోక్యం చేసుకుంటూ రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లుపై చర్చించడానికి వీల్లేదని, వెనక్కు పంపాలని డిమాండ్ చేశారు. అయితే ముద్దుకృష్ణమ చెప్పేది టీడీపీ విధానం కాదని, చర్చ జరగాలనే టీడీపీ కోరుకుంటోందని ఆ పక్కనే ఉన్న వురో టీడీపీ సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు స్పష్టంచేశారు. అడ్డు వచ్చేవారిని సస్పెండ్ చేసైనా చర్చను కొనసాగించాలని ఎర్రబెల్లి దయూకర్‌రావు చెప్పారు.
సమైక్య తీర్మానం చేయాల్సిందే: విజయమ్మ
రాష్ట్ర సమైక్యతకోసం శాసనసభ తీర్మానం చేయూల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత విజయువ్ము డిమాండ్ చేశారు. సమైక్య తీర్మానం ద్వారానే వైఎస్ రాజశేఖరరెడ్డికి అసలైన నివాళి అర్పించినట్లవుతుందన్నారు. సమైక్యతీర్మానం చేశాకే ఏదైనా చర్చ జరగాలని ఆ పార్టీ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, కృష్ణదాస్ స్పష్టంచేశారు. సీపీఎం, సీపీఐ, ఎంఐఎం, టీఆర్‌ఎస్, బీజేపీ, లోక్‌సత్తా పార్టీల ప్రతినిధులు బిల్లుపై చర్చించాలని సూచించారు. అయితే బిల్లుపై చర్చకు వుుందుగానే సమాచారం ఇవ్వాలని జయుప్రకాశ్ నారాయుణ్ అడిగారు. అంశాల వారీగా చర్చ, ఓటింగ్ జరగాలని, తద్వారా ఏ ప్రాంతానికి ఏం నష్టం జరుగుతుందో చెప్పవచ్చని సూచించారు.
చర్చ ప్రారంభమైందని దయూకర్‌రావు చెప్పడం సరికాదని, అందుకు ఆధారాలు ఎక్కడున్నాయుని శాసనసభావ్యవహారాల వుంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు. తావుు ఇదే అంశాన్ని ఇంతకువుుందే ప్రశ్నించినా ప్రభుత్వం కావాలనే దాటవేస్తోందని అక్బరుద్దీన్ అసంతృప్తి వ్యక్తపరిచారు. చర్చ ప్రారంభంపై సాంకేతిక అంశాల్లోకి పోరుు సవుయుం వృధా చేసుకోరాదని, చర్చను వెంటనే ప్రారంభిద్దావుని గత బీఏసీలోనే సీఎం చెప్పారని, ఇంకా చర్చ ప్రారంభంపై సంశయూలు అవసరం లేదని ఆనం స్పష్టంచేశారు. ఉదయుం సవూవేశం సుదీర్ఘంగా సాగాక... తావుు పార్టీలోని ఇతర నేతలతో వూట్లాడాల్సి ఉందని టీడీపీ నేతలు పేర్కొనడంతో స్పీకర్‌తో సహా ఇతర పార్టీల నేతలంతా విస్మయూనికి గురయ్యూరు. పార్టీలో చర్చించుకోకుండానే ఇంతసేపూ మాట్లాడారా అని కాంగ్రెస్‌నేతలు ప్రశ్నించారు. రెండోసారి సవూవేశంలో కూడా టీ డీపీ నేతలు రెండు రకాల అభిప్రాయూలే వినిపించారు. బీఏసీకి టీడీపీ తరఫున అశోక్ గజపతిరాజు అధికారిక సభ్యుడైనందున, ఆయన అభిప్రాయాన్నే రికార్డు చేస్తామని ఆనం స్పష్టంచేశారు.
16న సభ లేదు: సంక్రాంతి సెలవులు 15వ తేదీవరకు ఉంటాయుని, ఆరోజున కూడా పండుగ ఉంటుంది కనుక వురునాడు 16వ తేదీ సవూవే శానికి ఎక్కువవుంది సభ్యులు హాజరుకాలేరని ఆయూ పార్టీల నేతలు వివరించారు. దీంతో 16న కూడా సవూవేశాన్ని జరపరాదని, ఆ రోజుకు బదులు 18వ తేదీ శనివారంనాటి సెలవు దినాన్ని పనిదినంగా వూర్చాలని బీఏసీలో నిర్ణరుుంచారు.