విజయనగరం మున్సిపాలిటీ : రాష్ట్ర రాజధాని నిర్మాణానికి పంచాయతీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలు ఒక నెల గౌరవ వేతనం ఇవ్వ డానికి తీర్మానించినట్టు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాం బర్ చైర్మన్ మామిడి అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు ఆదివా రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఛాంబర్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్టు చెప్పారు. ఈ మొ త్తాన్ని ఈ నెలాఖరు నాటికి చెక్కు రూపంలో అందజేయనున్నట్టు వివరించారు.
నూతన రాజధాని నిర్మాణానికి విరాళం
Published Mon, Sep 8 2014 1:33 AM | Last Updated on Wed, Oct 17 2018 3:49 PM
Advertisement
Advertisement