సోనియా నిర్ణయాన్ని ధిక్కరించొద్దు: శంకర్రావు | Don't Ignore Sonia Gandhi decision on Telangana: P Shankar Rao | Sakshi
Sakshi News home page

సోనియా నిర్ణయాన్ని ధిక్కరించొద్దు: శంకర్రావు

Published Fri, Aug 16 2013 8:45 PM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM

Don't Ignore Sonia Gandhi decision on Telangana: P Shankar Rao

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి శంకర్రావు డిమాండ్ చేశారు. అందర్నీ సంప్రదించాకే తెలంగాణపై అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలిపారు.

సోనియా నిర్ణయాన్ని ధిక్కరించడం మంచిదికాదన్నారు. తెలంగాణపై చిరంజీవి, చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్రనేతలు అడ్డుపడొద్దని శంకర్రావు కోరారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement