జిల్లాకు చేరిన డీఎస్సీ జాబితాలు | DSC admitted to district lists | Sakshi
Sakshi News home page

జిల్లాకు చేరిన డీఎస్సీ జాబితాలు

Published Wed, May 18 2016 12:16 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

DSC admitted to district lists

ఎస్‌ఎ, పండిట్, పీఈటీ జాబితాలు  
 శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎట్టకేలకు డీఎస్సీ-2014 పాఠశాల సహాయకులు, పండిట్‌లు, పీఈటీల మెరిట్ జాబితాలు జిల్లాకు చేరాయి. ఇప్పటికే ఎస్జీటీ మెరిట్ జాబితాలు రాగా, మిగిలినవి అనివార్య కారణాలతో రావడంలో జాప్యం జరిగింది. దీంతో అభ్యర్థులు అందోళన చెందారు. ఈ పరిస్థితిలో జాబితాలు జిల్లాకు రావడంతో ఉపాధ్యాయుల నియామకాలు త్వరలో చేపట్టే అవకశాలున్నాయి. విద్యాశాఖ అధికారులు మెరిట్ జాబితా, ఖాళీలతో కూడిన వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement