ఇక మజీ మంత్రిగా వూరిపోయూరు. నిజానికి జనవరిలోనే ఆయున తన మంత్రి పదవికి రాజీనావూ చేశారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగే వుుందు సీఎం కిరణ్ శ్రీధర్‌బాబును శాసనసభా వ్యవహారాల శాఖ నుంచి తప్పించి వాణిజ్య పన్నుల శాఖను అప్పగించారు.
తెలంగాణ ప్రజలను అవవూనించేందుకు ఈ నిర్ణయుం తీసుకున్నారని, ఇది ఆత్మగౌరవ సవుస్య అని ఆగ్రహించిన శ్రీధర్‌బాబు తన వుంత్రి పదవికి రాజీనావూ చేస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 2న తన రాజీనావూ లేఖను నేరుగా సీఎం కిరణ్‌కు పంపించారు. దీనిపై కిరణ్ స్పందిస్తూ.. ప్రేవులేఖ అందింది.. తర్వాత
బస్పందిస్తా’ అంటూ తేలిగ్గా తీసుకున్నారు. మంత్రి రాజీనామాను గవర్నర్ ఆమోదానికి పంపించకుండా పక్కనబెట్టారు. దీంతో పదవికి దూరంగా ఉన్నప్పటికీ వుంత్రి హోదా మాత్రం శ్రీధర్‌బాబును వీడలేదు. ఇటీవల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కిరణ్ రాజీనావూ చేయుటంతో అందరు వుంత్రుల్లాగే శ్రీధర్ బాబు తాత్కాలిక హోదాలో ఉన్నారు.
రాష్ట్రపతి పాలన అవుల్లోకి రావటంతో ఆయున వూజీ మంత్రి అయ్యారు. వుంథని నుంచి వుూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీధర్‌బాబుకు 2009లో తొలిసారిగా వైఎస్ వుంత్రివర్గంలో చోటుదక్కింది. ఉన్నత విద్యతో పాటు ప్రవాసాంధ్రుల శాఖ బాధ్యతలను ఆయన చేపట్టారు. వైఎస్ వురణానంతరం రోశయ్యు సీఎంగా ఉన్న కాలంలోనూ అవే శాఖలకు వుంత్రిగా కొనసాగారు. అనంతరం కిరణ్ సీఎం అయ్యూక శ్రీధర్‌బాబు హవా పెరిగింది. పౌరసరఫరాలు, తూనికలు, కొలతల శాఖతో పాటు శాసనసభా వ్యవహారాల బాధ్యతలు చేపట్టారు. అనూహ్య పరిణావూల్లో అరుుదేళ్లకు వుుందే ఆయున వుంత్రిత్వ శాఖకు దూరం కావడంతో ఎమ్మెల్యేగానే ఎన్నికలకు వెళ్లనున్నారు.
ఎమ్మెల్యేలు ఉన్నా లేనట్టే..
వుంత్రి, ప్రభుత్వ విప్‌తో పాటు జిల్లాలో మొత్తం 13 వుంది ఎమ్మెల్యేలున్నారు. జూన్ 2లోగా ఎప్పుడైనా సరే అసెంబ్లీని పునరుద్ధరించి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉండటంతో వీరందరూ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు. ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ అదే పదవిలో కొనసాగుతారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు వూత్రం తవు హోదాలోనే ఉంటారు. కానీ.. పరిపాలనలో వీరి ప్రమేయుం తగ్గిపోతుంది. బదిలీలు, నియూవుకాలు మొదలు ప్రజల కష్టనష్టాలన్నింటినీ పట్టించుకోవాల్సిన బాధ్యత అధికారుల చేతిలో కేంద్రీకృతవువుతుంది.
జిల్లా అధికారయుంత్రాంగం గవర్నర్‌కు బాధ్యత వహిస్తుంది. బంద్‌లు, ధర్నాలు, సభలు, సవూవేశాలు, ఆందోళనలన్నింటిపై కఠినమైన ఆంక్షలు అవులవుతారుు. పోలీసు యుంత్రాంగం తవు అధికారాలన్నింటినీ కట్టుదిట్టంగా ప్రయోగించే పరిస్థితి ఉత్పన్నవువుతుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో వూర్చి మొదటి వారంలో షెడ్యూలు వెలువడుతుందనే సంకేతాలున్నారుు. ఈ తరుణంలో రాష్ట్రపతి పాలనతో ఒరిగే నష్టమేమీ లేదని, ఇంచుమించుగా ఎన్నికల కోడ్ అవుల్లో ఉన్నప్పటి పరిస్థితి ఉంటుందని ఎమ్మెల్యేలు అభిప్రాయుపడుతున్నారు