CM Kiran
-
‘డమ్మీ’ లీడర్లు
ఇక మజీ మంత్రిగా వూరిపోయూరు. నిజానికి జనవరిలోనే ఆయున తన మంత్రి పదవికి రాజీనావూ చేశారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగే వుుందు సీఎం కిరణ్ శ్రీధర్‌బాబును శాసనసభా వ్యవహారాల శాఖ నుంచి తప్పించి వాణిజ్య పన్నుల శాఖను అప్పగించారు. తెలంగాణ ప్రజలను అవవూనించేందుకు ఈ నిర్ణయుం తీసుకున్నారని, ఇది ఆత్మగౌరవ సవుస్య అని ఆగ్రహించిన శ్రీధర్‌బాబు తన వుంత్రి పదవికి రాజీనావూ చేస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 2న తన రాజీనావూ లేఖను నేరుగా సీఎం కిరణ్‌కు పంపించారు. దీనిపై కిరణ్ స్పందిస్తూ.. ప్రేవులేఖ అందింది.. తర్వాత బస్పందిస్తా’ అంటూ తేలిగ్గా తీసుకున్నారు. మంత్రి రాజీనామాను గవర్నర్ ఆమోదానికి పంపించకుండా పక్కనబెట్టారు. దీంతో పదవికి దూరంగా ఉన్నప్పటికీ వుంత్రి హోదా మాత్రం శ్రీధర్‌బాబును వీడలేదు. ఇటీవల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కిరణ్ రాజీనావూ చేయుటంతో అందరు వుంత్రుల్లాగే శ్రీధర్ బాబు తాత్కాలిక హోదాలో ఉన్నారు. రాష్ట్రపతి పాలన అవుల్లోకి రావటంతో ఆయున వూజీ మంత్రి అయ్యారు. వుంథని నుంచి వుూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీధర్‌బాబుకు 2009లో తొలిసారిగా వైఎస్ వుంత్రివర్గంలో చోటుదక్కింది. ఉన్నత విద్యతో పాటు ప్రవాసాంధ్రుల శాఖ బాధ్యతలను ఆయన చేపట్టారు. వైఎస్ వురణానంతరం రోశయ్యు సీఎంగా ఉన్న కాలంలోనూ అవే శాఖలకు వుంత్రిగా కొనసాగారు. అనంతరం కిరణ్ సీఎం అయ్యూక శ్రీధర్‌బాబు హవా పెరిగింది. పౌరసరఫరాలు, తూనికలు, కొలతల శాఖతో పాటు శాసనసభా వ్యవహారాల బాధ్యతలు చేపట్టారు. అనూహ్య పరిణావూల్లో అరుుదేళ్లకు వుుందే ఆయున వుంత్రిత్వ శాఖకు దూరం కావడంతో ఎమ్మెల్యేగానే ఎన్నికలకు వెళ్లనున్నారు. ఎమ్మెల్యేలు ఉన్నా లేనట్టే.. వుంత్రి, ప్రభుత్వ విప్‌తో పాటు జిల్లాలో మొత్తం 13 వుంది ఎమ్మెల్యేలున్నారు. జూన్ 2లోగా ఎప్పుడైనా సరే అసెంబ్లీని పునరుద్ధరించి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉండటంతో వీరందరూ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు. ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ అదే పదవిలో కొనసాగుతారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు వూత్రం తవు హోదాలోనే ఉంటారు. కానీ.. పరిపాలనలో వీరి ప్రమేయుం తగ్గిపోతుంది. బదిలీలు, నియూవుకాలు మొదలు ప్రజల కష్టనష్టాలన్నింటినీ పట్టించుకోవాల్సిన బాధ్యత అధికారుల చేతిలో కేంద్రీకృతవువుతుంది. జిల్లా అధికారయుంత్రాంగం గవర్నర్‌కు బాధ్యత వహిస్తుంది. బంద్‌లు, ధర్నాలు, సభలు, సవూవేశాలు, ఆందోళనలన్నింటిపై కఠినమైన ఆంక్షలు అవులవుతారుు. పోలీసు యుంత్రాంగం తవు అధికారాలన్నింటినీ కట్టుదిట్టంగా ప్రయోగించే పరిస్థితి ఉత్పన్నవువుతుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో వూర్చి మొదటి వారంలో షెడ్యూలు వెలువడుతుందనే సంకేతాలున్నారుు. ఈ తరుణంలో రాష్ట్రపతి పాలనతో ఒరిగే నష్టమేమీ లేదని, ఇంచుమించుగా ఎన్నికల కోడ్ అవుల్లో ఉన్నప్పటి పరిస్థితి ఉంటుందని ఎమ్మెల్యేలు అభిప్రాయుపడుతున్నారు -
'కాంగ్రెస్‌లో కొసాగేది లేదు'
-
ఈ ఇద్దరి వల్లే రాష్ట్ర విభజన:శోభానాగిరెడ్డి
-
సీఎం రాజీనామాను తేలిగ్గా తీసుకున్న షిండే
-
'విభజన దురదృష్టకరం, నేను కాంగ్రెస్ వాదిని'
-
బాబు-కిరణ్ భాయ్ భాయ్
-
కాంగ్రెస్ హైకమాండ్ ఏజెంట్ కిరణ్ : భూమన
-
'విభజన విషయంలో కాంగ్రెస్ ఎలాంటి తప్పూ చేయలేదు'
-
మాటలు ఘనం...చేతలు శూన్యం
-
కిరణ్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్
-
లాస్ట్బాల్ ఏమైందో ?
-
'సీఎం లగేజీ సర్దుకోవాల్సిన సమయం వచ్చింది'
-
సీఎం కిరణ్ సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్!
-
సీఎం CWC సమావేశం రోజునే రాజీనామా చేయాల్సింది: బొత్స
-
ఎవరు కొత్త పార్టీ పెట్టినా జనం ఛీ కొడతారు:కొండ్రు
-
సీఎంకు చెక్ పెట్టేందుకు బొత్స ప్రయత్నాలు
-
పార్లమెంటులో బిల్లు పెట్టిన అనంతరం సీఎం రాజీనామా: టీజీ
-
సీఎం కిరణ్ కొత్త పార్టీ పెట్టరు : డొక్కా
-
అంగన్వాడీ కార్యకర్తల దీక్షకు విజయమ్మ మద్దతు
-
రాజీనామా అంటూ నాటకాలు
-
కిరణ్ రాజీనామాతో ప్రమోజనం లేదు-తోట
-
చకచక సంతకాలు పెడుతున్న సీఎం కిరణ్
-
నేను సమైక్యవాదిని కాదు: జేడీ శీలం
బెంగళూరు, న్యూస్‌లైన్: తాను సమైక్యవాదిని కాదని.. సమస్యలవాదిని మాత్రమేనని కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. ఆదివారమిక్కడ నిర్వహించిన ప్రభుత్వరంగ తెలుగు ఉద్యోగుల సమన్వయ సమితి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వస్తుందో రాదో అనేది ఇప్పటికీ యూపీఏలో స్పష్టమైన అవగాహన లేదని చెప్పారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన తరువాత పాస్ అవుతుందో లేదో తెలియదన్నారు. నిత్యం కొట్లాడుకొనే కంటే విడిపోవడం చాలా ఉత్తమమన్నారు. సీఎం కిరణ్ రాజీనామా ఎప్పుడు? కొత్త పార్టీ పెడతారా? అన్న ప్రశ్నలకు.. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు పూర్తి కావాలి కదా.. అంతవరకు వేచిఉండాలని ఆయన బదులిచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఎప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉంటారని, ఆయన కాంగ్రెస్‌వాది అని శీలం అన్నారు. -
ఆదాల,సీఎం కిరణ్‌ల పై మండిపడ్డ శంకర్రావు
-
దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకుంటున్న సీఎం
-
ఫర్పెక్ట్ ఫ్లాన్... ఎక్సెలెంట్ డైరెక్షన్
-
విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీలో సీఎం టీం దీక్ష
-
ఢిల్లీలో మౌన దీక్షచేసే యోచనలో సీఎం కిరణ్
-
అధిష్టానం లైన్లోనే సీఎం కిరణ్ అడుగులు
-
సీఎం పై సీమాంద్ర మంత్రులు ఫైర్
-
ఢిల్లీకి హైదరాబాద్ చాలా దూరమే: దిగ్విజయ్
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఢిల్లీ బహుత్ దూర్ హై’ అంటూ సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పందించారు. సీఎం కిరణ్ వ్యాఖ్యలు నిజమే కదా అన్న తరహాలో ఆయన మాట్లాడారు. సీఎం వ్యాఖ్యలను శనివారం ఆయన వద్ద ప్రస్తావించగా.. ‘హైదరాబాద్ సే ఢిల్లీ కాఫీ దూర్ హై నా’ అని నవ్వుతూ బదులిచ్చారు. విభజన సమయంలో సీఎంగా ఉండటం దురదృష్టకరమని, బిల్లుపై చర్చకు గడువు పెంచాలన్న సీఎం కిరణ్ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘సీఎం వ్యాఖ్యల్లో కొత్తేమీ లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరైనా అభిప్రాయం చెప్పొచ్చు’ అని అన్నారు. బిల్లుపై చర్చకు రాష్ట్రపతి మరింత గడువు ఇస్తారో లేదో వేచిచూద్దామన్నారు. సీఎం ఏఐసీసీ సమావేశానికి, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై స్పందిస్తూ.. ‘ఏఐసీసీ సమావేశాల రోజున ఆయన అసెంబ్లీలో మాట్లాడాల్సి ఉంది. అందుకే రాలేదు’ అని అన్నారు. రాజ్యసభ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు, పార్టీ అయోమయంలో ఉన్నట్లుంది అని అనగా.. ‘రాజ్యసభ అభ్యర్థులపై సోనియా నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఏఐసీసీకి తెలియజేస్తారు. ఇందులో అయోమయం లేదు. ఏఐసీసీకి అభ్యర్థుల జాబితా వచ్చాక మీరు వారి పేర్లు తెలుసుకోవచ్చు’ అని అన్నారు. రాజ్యసభ బరిలో నిలిచేందుకు జేసీ, గంటా శ్రీనివాస్‌రావులు ప్రయత్నిస్తున్నారని అనగా.. ‘ఏం జరుగుతుందో చూద్దాం’ అని బదులిచ్చారు. -
విభజన బిల్లు పై ఓటింగ్ పెట్టాలని స్పీకర్‌ను కోరిన సీఎం
-
సిఎంకు తెలియకుండా కేంద్రం నిర్ణయం తీసుకుందా..?
-
'కిరణ్ అభిప్రాయం వ్యక్తిగతమా? లేక పార్టీదా?'
-
విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నా
-
సీఎం కిరణ్ లాస్ట్ బాల్ లోగుట్టు ఏంటీ?
-
ముసుగొకటి.. ముఖమొకటి!
-
సీఎం కిరణ్‌వన్నీ ఉత్తి డైలాగులేనా?
-
బిల్లుపై అభిప్రాయాలు చెప్పాలి: సీఎం కిరణ్
-
కిరణ్ పార్టీలో చేరితే కైలాసం: శంకర్రావు
-
విభజనకు సీఎం పూర్తిగా సహకరిస్తున్నారు: భూమన
-
బాబు,కిరణ్ బీఏసీ భేటీకి డుమ్మా
-
ఎవరి ఎజెండా వారిదే అన్నట్టున్న గ్రీటింగ్ కార్డులు
-
రూమర్ విన్నారా...!
-
విభజన బిల్లు ఆమోదం కోసం హైకమాండ్ చర్చలు
-
చివరి బంతి ఎప్పుడో కిరణ్‌కు బాగా తెలుసు
-
బిల్లు ప్రవేశపెడితే చర్చ ప్రారంభమైనట్లే
-
సీఎం ఇచ్చిన నోట్లోనే బిల్లుపై చర్చ
-
సీఎం, బాబులపై సమైక్యవాదుల ఆగ్రహం
-
సమైక్య ముసుగులో సీఎం మోసం చేస్తున్నారు
-
కిరణ్..పక్కాగా ప్లానేశారు
-
సీఎం కిరణ్ వెంటనే రాజీనామా చేయాలి
-
కిరణ్‌తో ఆ చెప్పావులే వార్తలు...
-
చరిత్ర హీనులుగా మిగిలిపోతారు : వైయస్సార్సీపి
-
సిఎం కిరణ్ సారొస్తారొస్తారా..... సాంగ్
-
తెలుగు ప్రజలంటే చులకనా? శోభానాగిరెడ్డి ప్రశ్న
-
బిల్లుపై చర్చను బిఏసిలో నిర్ణయిస్తాం
-
ఇంకా ముసుగు తీసి సహకరించండి
-
గవర్నర్,సిఎం,స్పీకర్‌కు టీ బిల్లు
-
సిఎం,స్పీకర్ల అభిప్రాయం కీలకం
-
సిఎం ప్రజలకు సమాధానం చెప్పాలి
-
మండలాలకూ వీడియో కాన్ఫరెన్స్: సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టవ్యాప్తంగా అన్ని మండలాల్లోని అధికారులతో రాజధాని నుంచే నేరుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. 1,126 మండల కార్యాలయాలు, 23 జిల్లాల్లోని ప్రధాన ప్రణాళికాధికారి కార్యాలయాలు, అన్ని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాలను అనుసంధానిస్తూ ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కిరణ్, ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడారు. మీ-సేవలో 3 కోట్ల లావాదేవీల మైలురాయి దాటిన సందర్భాన్ని పురస్కరించుకుని మీ-సేవ చిహ్నాలతో కూడిన టీషర్టు, టోపీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్‌జాజు కూడా పాల్గొన్నారు. -
సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డ వైయస్సార్సీపి
-
కాంగ్రెస్‌పై సీఎం తిరుగుబాటు బావుటా
-
కిరణ్,బాబుకు తగిన బుద్ధి చెబుతాం
-
టి బిల్లు అసెంబ్లీకి వస్తే ఏం చేయాలి ?
-
కాసేపట్లో సీమాంద్ర మంతులు సీఎంతో భేటి
-
చంద్రబాబుకు ధర్నాలు చేసే హక్కు లేదు
-
సీఎం కిరణ్‌పై హైకోర్టులో హరీష్‌రావు పిటిషన్
-
కిరణ్ ప్రకటనలు సిగ్గుచేటు: రోజా
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూడేళ్ల పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రోజా తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ముఖ్యమంత్రిగా మూడేళ్లు పూర్తి చేసుకున్న కిరణ్ తెలుగు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఆమె నిలదీశారు. చంద్రబాబుతో కలిసి కిరణ్ రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారని రోజా విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన సువర్ణయుగం అయితే కిరణ్ పాలన చంద్రబాబు-2 పరిపాలన అని ఆమె వ్యాఖ్యానించారు. మహానేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు మార్చారే కానీ ఒక్కటైనా సక్రమంగా అమలు చేశారా అని రోజా సూటిగా ప్రశ్నించారు. ప్రచారానికి పెట్టిన ఖర్చులో ఒక్క వంతైనా సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించారా అని అన్నారు. తెలుగు జాతి అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టామంటూ.. సీఎం కిరణ్ ప్రకటనలు సిగ్గుచేటు అన్నారు. ముఖ్యమంత్రి మాటలను ఆయన భార్య కూడా ఒప్పుకోరని రోజా అన్నారు. చంద్రబాబును ముఖ్య సలహాదారుగా పెట్టుకుని కిరణ్ పాలిస్తున్నారని ఆమె ఆరోపించారు. చివరి రోజుల్లో అయినా కిరణ్ ప్రజలకు సేవ చేయాలని... లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని రోజా సూచించారు. -
సీఎం కిరణ్ ఎత్తుగడ వికటించిందా?
-
మూడు నెలల చిన్నారి ప్రాణాలు తీసిన రచ్చబండ
-
రచ్చబండ కార్యక్రమంలో తోపులాట
-
కిరణ్ వ్యూహం
-
’సమైక్యం ముసుగులో కిరణ్ డ్రామా ఆడుతున్నారు’
-
సీఎంపై కేటీఆర్ ఫైర్
-
సీఎం కిరణ్ సరికొత్త గేమ్ ప్లాన్
-
"వడ్డీ"కీ సర్కారు ఎగనామం
-
అధికారపార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు
-
ఇదేమి రాజ్యం