సిఎం, బొత్స క్షమాపణలు చెప్పాలి: శంకర రావు | Former minister Minister Shankar Rao demands apology of CM, Bosta | Sakshi
Sakshi News home page

సిఎం, బొత్స క్షమాపణలు చెప్పాలి: శంకర రావు

Published Wed, Aug 7 2013 8:55 PM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

Former minister Minister Shankar Rao demands apology of CM, Bosta

ఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి శంకర రావు డిమాండ్ చేశారు. అందరిని సంప్రదించిన తరువాతే  తెలంగాణపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  సోనియా నిర్ణయాన్ని ధిక్కరించడం మంచిదికాదని హితబోధ చేశారు.

తెలంగాణపై కేంద్ర మంత్రి చిరంజీవి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు. తెలంగాణకు  సీమాంధ్రనేతలు అడ్డుపడొద్దని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement