సమ్మెకు దిగితే ఆర్థిక నష్టం:బొత్స | rtc should have to call off their strike, requests botsa satyanarayana | Sakshi

సమ్మెకు దిగితే ఆర్థిక నష్టం:బొత్స

Published Wed, Aug 7 2013 7:21 PM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

సమ్మెకు దిగితే ఆర్థిక నష్టం:బొత్స - Sakshi

సమ్మెకు దిగితే ఆర్థిక నష్టం:బొత్స

ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగితే భారీ ఆర్థిక నష్టంతో పాటు, ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతింటుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స తెలిపారు.

హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగితే భారీ ఆర్థిక నష్టంతో పాటు, ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతింటుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. సమ్మెకు దిగి..ఆర్టీసీకి మరింత నష్టం తీసుకురావొద్దని ఆయన ఆర్టీసీ కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు.  23 జిల్లాలకు చెందిన ఆర్టీసీ ఉద్యోగులు ఈ నెల 12 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరికల నేపథ్యంలో బొత్స మీడియాతో మాట్లాడారు.
 
 ప్రస్తుతం పెళ్లిళ్లు సీజన్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతారని ఆయన అభిప్రాయపడ్డారు. దయచేసి కార్మికులు సమ్మెను ఉపసంహ రించుకోవాలని బొత్స కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement