1/20
మలయాళనటి ఐశ్వర్య లక్ష్మి తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది.
2/20
గాడ్సే,అమ్ము,మట్టి కుస్తీ,కింగ్ ఆఫ్ కొత్త,పొన్నియిన్ సెల్వన్-2 చిత్రాలతో ఆమె పాపులర్ అయింది.
3/20
తాజాగా సాయి ధరమ్‌తేజ్ చిత్రం 'సంబరాల ఏటిగట్టు'లో ఐశ్వర్య నటిస్తుంది.
4/20
జీవితంలో పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకున్న బ్యూటీ
5/20
ఇప్పుడు ఫ్రెండ్స్‌తో ఇలా ఎంజాయ్ చేస్తూ ఫోటోలు షేర్ చేసింది.
6/20
పెళ్లి తర్వాత చాలామంది రాజీ పడి జీవిస్తున్నారని చెప్పిన ఈ బ్యూటీ
7/20
పెళ్లైన వారి జీవితాలు ఏమంత సంతోషంగా లేవని ఆమె చెప్పింది.
8/20
తనకు వివాహ వ్యవస్థ పై నమ్మకం లేదని, ఇది భావోద్వేగా పూరితమైన ఎంపిక కాదని షాకింగ్ కామెంట్స్ చేసింది.
9/20
ఒక సమయంలో ఓ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లో తన ప్రొఫైల్‌ను పెట్టాను.
10/20
అయితే, చాలామంది అది ఫేక్ ప్రొఫైల్ అని రిజెక్ట్ చేశారని గుర్తు చేసుకుంది.
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20