ఎంసెట్ ర్యాంకర్లు | EAMCET Rankers | Sakshi
Sakshi News home page

ఎంసెట్ ర్యాంకర్లు

Published Mon, Jun 9 2014 6:19 PM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM

EAMCET Rankers

హైదరాబాద్:  తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఈ సాయంత్రం ఇక్కడ ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు.  ఫలితాలలో ఇంజనీరింగ్, మెడిసిన్ విభాగాలలో ర్యాంకర్ల వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం.

మెడిసిన్లో మొదటి 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులు:

మొదటి ర్యాంక్ - గుర్రం సాయి శ్రీనివాసులు - ప్రకాశం జిల్లా మార్కాపురం
రెండవ ర్యాంక్ - డి.దివ్య - నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట
మూడవ ర్యాంక్ - కందికొండ పృధ్వీరాజ్ - హైదరాబాద్
4వ ర్యాంక్ - దారవనేని హరిత - గుంటూరు
5వ ర్యాంక్ - ఉరుబండి మనోజ్ఞిత - విజయవాడ
6వ ర్యాంక్ - తేగు భరత్‌కుమార్ - ఖమ్మం
7వ ర్యాంక్ - పట్టినపు శ్రీదివ్య  - విశాఖ
8వ ర్యాంక్ - సాత్విక్ గంగిరెడ్డి - హైదరాబాద్
9వ ర్యాంక్ - రాయల సాయి హర్షతేజ - ఖమ్మం
10వ ర్యాంక్  - గంటా సాయి నిఖిల -గుంటూరు జిల్లా తెనాలి

ఇంజనీరింగ్లో మొదటి 5 ర్యాంకులు సాధించిన విద్యార్థులు:

 ఫస్ట్ ర్యాంక్ - పవన్ కుమార్ - హైదరాబాద్
 సెకండ్ ర్యాంక్  - చాణక్యవర్ధన్‌రెడ్డి - హైదరాబాద్
మూడో ర్యాంక్ - నిఖిల్‌కుమార్
 నాలుగో ర్యాంక్  - దివాకర్‌రెడ్డి
 ఐదో ర్యాంక్  - ఆదిత్యవర్ధన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement