రానున్న ఎన్నికలే రెఫరెండం: వైఎస్ అవినాష్ రెడ్డి | Elections on referendum for State bifurcation, says Y S Avinash reddy | Sakshi
Sakshi News home page

రానున్న ఎన్నికలే రెఫరెండం: వైఎస్ అవినాష్ రెడ్డి

Published Sat, Jan 25 2014 12:49 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

Elections on referendum for State bifurcation, says Y S Avinash reddy

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ విభజనకు సహకరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. శనివారం కడపలో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలు సమైక్యానికి, విభజన వాదానికి రెఫరెండం అని ఆయన పేర్కొన్నారు.

 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వల్లే కేంద్రం విభజన దిశగా అడుగులు వేస్తుందని వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement