విద్యుత్ సరఫరా నష్టాలు తగ్గించాలి: బాబు | Electric power transmission and distribution losses should be down, says Chandrababu naidu | Sakshi
Sakshi News home page

విద్యుత్ సరఫరా నష్టాలు తగ్గించాలి: బాబు

Published Sat, Feb 7 2015 4:42 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM

Electric power transmission and distribution losses should be down, says Chandrababu naidu

హైదరాబాద్: విద్యుత్ సరఫరాలో ట్రాన్స్మిషన్ల నష్టాలను తగ్గించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అన్నారు. ఒక్క ట్రాన్స్మిషన్ నష్టం తగ్గించినా 250 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని ఆయన అన్నారు. విద్యుత్ చౌర్యం జరగకుండా నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని చెప్పారు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టే బాధ్యతను స్థానిక అధికారులకు అప్పగించాలని చంద్రబాబు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement