ఎల్‌ఎన్‌పేటలో ఏనుగుల బీభత్సం | Elephants trample crops | Sakshi
Sakshi News home page

ఎల్‌ఎన్‌పేటలో ఏనుగుల బీభత్సం

Published Tue, Oct 27 2015 4:32 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

Elephants trample crops

ఎల్‌ఎన్‌పేట ( శ్రీకాకుళం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలం జంబాడ అటవీ ప్రాంతంలో మంగళవారం నాలుగు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అటవీ ప్రాంతం నుంచి వచ్చి పంట పొలాలను నాశనం చేశాయి. చేతికొచ్చే పంట నాశనం కావడంతో సమీప గ్రామాల ప్రజలు లబోదిబోమంటున్నారు. ఈ సమాచారాన్ని స్థానికులు అటవీ అధికారులకు చేరవేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement