శ్రీకాకుళం జిల్లా పాలకొండలో అక్రమంగా నిల్వచేసిన రూ.70 వేలు విలువచేసే మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో పాలకొండ పోలీసులు పట్టణంలోని ఒక ఇంటిపై శనివారం సాయంత్రం దాడిచేసి మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుని , ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలు ఎందుకు నిల్వ చేశారు.. ఎవరికి చేర వేస్తున్నారు అనే అశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మందుగుండు సామాగ్రి స్వాధీనం
Published Sat, Oct 31 2015 7:01 PM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM
Advertisement
Advertisement