వడ్డీ వ్యాపారి అమానుషం | financier harrassment | Sakshi
Sakshi News home page

వడ్డీ వ్యాపారి అమానుషం

Published Mon, Feb 2 2015 5:00 PM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

financier harrassment

తిరుపతి: తిరుపతి-రేణిగుంట రోడ్డు శ్రీనివాసపురంలో దారుణం జరిగింది. తన వద్ద రూ. 16 లక్షలు అప్పుతీసుకుందన్న కారణంతో ఈశ్వరమ్మ అనే వృద్ధురాలిపై వడ్డీ వ్యాపారి మోహన్ దాడి చేశాడు. తనకు చెల్లించాల్సిన డబ్బుకు బదులుగా రూ. 2 కోట్ల విలువైన ఆమె నివాస గృహాన్ని తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా ఒత్తిడి చేశాడు. అంతేకాకుండా ఆమె ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement