నూజివీడులో అగ్నిప్రమాదం | fire accident in nuziveedu | Sakshi
Sakshi News home page

నూజివీడులో అగ్నిప్రమాదం

Published Wed, Mar 2 2016 8:50 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

fire accident in nuziveedu

నూజివీడు: ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలలో 3 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన కృష్ణాజిల్లా నూజివీడు పట్టణం ఆర్.ఆర్.పేటలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం  జరిగిందో తెలియాల్సి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement