విశాఖలో ప్రైవేట్ హాస్టల్లో అగ్నిప్రమాదం | Fire accident occur at Private hostel in Vizag due to short circuit | Sakshi

విశాఖలో ప్రైవేట్ హాస్టల్లో అగ్నిప్రమాదం

Feb 8 2014 8:10 PM | Updated on Sep 5 2018 9:45 PM

నగరంలోని ఎమ్వీపీ కాలనీ ప్రైవేట్ హాస్టల్లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు, బట్టలు అగ్నికి ఆహూతైయినట్టు తెలుస్తోంది.

విశాఖపట్నం: నగరంలోని ఎమ్వీపీ కాలనీ ప్రైవేట్ హాస్టల్లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు, బట్టలు అగ్నికి ఆహూతైయినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ప్రైవేట్ హాస్టల్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తమ పుస్తకాలు, బట్టలు కాలిపోయ్యాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి షార్ట్ సర్య్కూట్ కారణమని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement