జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం.. | Fire Accident Takes Place In NH-16 At Tuni | Sakshi
Sakshi News home page

16వ నెంబర్ జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం

Published Tue, Jul 2 2019 3:50 PM | Last Updated on Tue, Jul 2 2019 3:50 PM

Fire Accident Takes Place In NH-16 At Tuni - Sakshi

ప్రతికాత్మక చిత్రం

సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: తుని వద్ద 16 వ నెంబర్ జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. వీఆర్ఎల్  పార్సిల్ సర్వీస్కు చెందిన లారీ అగ్నికి ఆహుతైంది. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement