మలక్పేట ఆంధ్రాబ్యాంక్లో అగ్నిప్రమాదం | Fire breaks out at Andhra bank's Malakpet branch in Hyderabad | Sakshi
Sakshi News home page

మలక్పేట ఆంధ్రాబ్యాంక్లో అగ్నిప్రమాదం

Published Fri, Sep 6 2013 9:14 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Fire breaks out at Andhra bank's Malakpet branch in Hyderabad

హైదరాబాద్ : హైదరాబాద్ మలక్పేటలోని ఆంధ్రాబ్యాంక్లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో కంప్యూటర్లు, పైళ్లు అగ్నికి ఆహుతి అయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మరోవైపు బ్యాంక్ అధికారులు ఎంతమేరకు ఆస్తినష్టం జరిగిందో అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement