విశాఖ హెచ్‌పీసీఎల్‌లో అగ్ని ప్రమాదం | Fire Breaks Out In Visakhapatnam HPCL | Sakshi
Sakshi News home page

విశాఖ హెచ్‌పీసీఎల్‌లో అగ్ని ప్రమాదం

Published Sat, Apr 6 2019 5:19 PM | Last Updated on Sat, Apr 6 2019 5:51 PM

Fire Breaks Out In Visakhapatnam HPCL - Sakshi

ప్రతీకాత్మక​ చిత్రం

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం హెచ్‌పీసీఎల్‌లో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎమ్‌ ఎస్‌ బ్లాక్‌లోని సీసీఆర్‌ హైడ్రోజన్‌ కంప్రెషర్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ యూనిట్‌లోని గ్యాస్‌ పైప్‌ లైన్‌ లీక్‌ అయి మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అధికారులు గాయపడ్డారు. వెంటనే స్పందించిన హెచ్‌పీసీఎల్‌ ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement