పాతబస్తీలో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు | Firing on a real estate entrepreneur in Old City | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు

Published Wed, Sep 11 2013 7:00 PM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

Firing on a  real estate entrepreneur in  Old  City

హైదరాబాద్ : పాతబస్తీలో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై జరిగిన కాల్పుల ఘటన  కలకలం సృష్టించింది. కరీంముల్లాఖాన్‌ అనే  రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు జరిగాయి.  సమీప బంధువులే అతనిపై కాల్పులు జరిపారు. తనపై ఇర్ఫాన్‌, అహ్మద్‌లు కాల్పులు జరిపారని కరీంముల్లాఖాన్ పోలీసులకు   ఫిర్యాదు చేశారు. కాల్పులకు కారణం కుటుంబకలహాలేనని  పోలీసులు చెబుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement