వంశధారకు మొదటి ప్రమాద హెచ్చరిక | first danger warning for vamsadhara river | Sakshi
Sakshi News home page

వంశధారకు మొదటి ప్రమాద హెచ్చరిక

Published Wed, Sep 16 2015 7:43 PM | Last Updated on Sun, Sep 3 2017 9:31 AM

first danger warning for vamsadhara river

పాతపట్నం(శ్రీకాకుళం పాతపట్నం): గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా హీరమండలంలోని వంశధార నదికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం 40 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుండటంతో.. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement