
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలోని కవిటి మండలం మాణిక్యపురంలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదు పూరిళ్లు దగ్ధం అయ్యాయి. దీంతో పది లక్షలు ఆస్తి నష్టం సంభవించింది. ఫైరింజన్లు ప్రమాద ఘటనాస్థలికి సకాలంలో చేరుకోకపోవడంతో ఇళ్లన్నీ కాలి బూడిదయ్యాయి. గ్రామస్థులు అందరూ కలసి మంటలను ఆర్పేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment