శ్రీకాకుళం: భారీ అగ్నిప్రమాదం.. రూ.6కోట్ల నష్టం! | Massive Fire Accident Breaks Out In Srikakulam Pathapatnam Shopping Mall - Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం: పాతపట్నంలో భారీ అగ్నిప్రమాదం.. రూ.6కోట్ల నష్టం!

Published Wed, Aug 30 2023 10:35 AM | Last Updated on Sat, Feb 3 2024 5:13 PM

Srikakulam Pathapatnam Shopping Mall Fire Accident Details - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  పాతపట్నంలోని ఓ షాపింగ్‌ మాల్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఆంధ్రా-ఒడిశా ఫైర్‌ సిబ్బంది శ్రమించి.. మంటల్ని చల్లార్చారు. 

పాత పట్నంలోని స్నేహ షాపింగ్‌ మాల్‌లో మంటలు చెలరేగాయి. రెండు అంతస్తుల్లోని వస్త్రాలు అగ్నికి ఆహుతి కాగా.. రూ. 6 కోట్ల ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement