టీడీపీ వైఖరిపై మాజీ మంత్రి ధ్వజం | Former minister Koppana Mohan Rao slams tdp | Sakshi
Sakshi News home page

టీడీపీ వైఖరిపై మాజీ మంత్రి ధ్వజం

Published Wed, Aug 2 2017 4:31 PM | Last Updated on Wed, Oct 3 2018 7:31 PM

Former minister Koppana Mohan Rao slams tdp

కిర్లంపూడి: టీడీపీ వైఖరిపై మాజీ మంత్రి కొప్పన మోహన్‌ రావు ధ్వజమెత్తారు. కిర్లంపూడిలోని ముద్రగడ స్వగృహం వద్ద పిఠాపురం మాజీ ఎమ్మెల్యే కొప్పన మోహనరావు విలేకరులతో మాట్లాడారు. తుని సంఘటనలో భాధ్యులు చంద్రబాబే.. అందుకు మా వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు.  పెట్రోలు ప్యాకెట్లు తీసుకుని వచ్చి తునిలో రైలు తగలబెట్టినది పసుపు చొక్కా వాళ్లేనని ఆరోపించారు. తుని ఘటనకు ముమ్మాటికీ చంద్రబాబే బాధ్యుడని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement