చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్లపై చిత్తూరు జిల్లా పోలీసుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే చెన్నైకి చెందిన బడా స్మగ్లర్ శరవణన్‌ను అరెస్టుచేసి పలు డంప్‌లలో నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. తాజాగా తమిళనాడులో డీఎంకే పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి, మరో మాజీ ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
పోలీసుల అదుపులో తమిళ మాజీ మంత్రి?
Published Thu, Apr 23 2015 2:27 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement