నలుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి | four bsf javans died in mavoists blasting | Sakshi
Sakshi News home page

నలుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి

Published Tue, Aug 27 2013 6:56 PM | Last Updated on Tue, Oct 16 2018 2:39 PM

four bsf javans died in mavoists blasting

విశాఖ: జిల్లా సరిహద్దులో మావోయిస్టులు సృష్టించిన విధ్వంసంలో నలుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బీఎస్‌ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాన్‌ను మావోయిస్టులు పేల్చి వేయడంతో నలుగురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ దాడిలో 200 మంది మావోయిస్టులకు వరకూ పాల్గొని ఉండవచ్చనదే ప్రాధమిక సమాచారం. గాయపడిన జవాన్లను సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లు ఉత్తర ప్రదేశ్, హిమచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement