హైదరాబాద్ : నలుగురు ఐఏఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం పోస్టింగులు ఇచ్చింది.
జి.వాణిమోహన్- సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్
పి.ఉషాకుమారి-మైనార్టీ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి
ప్రసన్న వెంకటేష్-సీఆర్డీఏ అదనపు కమిషనర్
వి.బి.రమణమూర్తి-సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్