కారును ఢీకొన్న లారీ: నలుగురి మృతి | four killed in road accident | Sakshi
Sakshi News home page

కారును ఢీకొన్న లారీ: నలుగురి మృతి

Published Sat, Feb 1 2014 10:04 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

four killed in road accident

చిత్తూరు: జిల్లాలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి-చెన్నై హైవే తడుకు వద్ద ఓ కారును లారీ ఢీకొట్టడంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి గాయాలైయ్యాయి. పెళ్లి బృందతో వెళుతున్న మినీలారీ ఇండికా కారును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం సంభవించింది. కారులో ఉన్న నలుగురు మృతి చెందగా, లారీ లో ఉన్న కొంతమందికి గాయాలైయ్యాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement