ధర్మవరంలో దొంగల ముఠా అరెస్ట్ | Gang of thieves arrested over anantapur district | Sakshi
Sakshi News home page

ధర్మవరంలో దొంగల ముఠా అరెస్ట్

Published Tue, Nov 4 2014 8:27 PM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM

Gang of thieves arrested over anantapur district

జిల్లాలో ధర్మవరంలో దొంగల ముఠాను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో కానిస్టేబుల్ లింగరాజు సహా, ఐదుగురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారినుంచి 75 వేల విలువ చేసే బంగారు అభరణాలు, ఒక ఇన్నోవో కారును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దొంగల ముఠాపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement