కోరుకొండ: అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గంజాయి తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో మంగళవారం వెలుగు చూసింది. నిందితుల నుంచి రూ. 2.28 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి స్వాధీనం: నలుగురి అరెస్ట్
Published Tue, Jul 5 2016 11:32 AM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM
Advertisement
Advertisement