‘గన్నవరం’ ఇక అంతర్జాతీయం | Gannavaram airport international | Sakshi
Sakshi News home page

‘గన్నవరం’ ఇక అంతర్జాతీయం

Published Fri, Jun 23 2017 1:44 AM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM

Gannavaram airport  international

ఎయిర్‌పోర్ట్‌పై గెజిట్‌ విడుదల చేసిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడ గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తించిన కేంద్రం అధికారికంగా గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గతంలోనే కేంద్ర క్యాబినెట్‌ గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించేందుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు అధికారికంగా గెజిట్‌ విడుదల చేసిన ప్రభుత్వం ఆగస్టు 8వ తేదీ నుంచి అంతర్జాతీయ  సేవలు ప్రారంభమవుతాయని పేర్కొంది. అలాగే తిరుపతి విమానాశ్రయానికి కూడా అంతర్జాతీయ హోదా కల్పిస్తూ అధికారికంగా గెజిట్‌ వెలువరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement