హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి విభజన అంశంపై గంటా చర్చించారు.
Published Mon, May 25 2015 2:49 PM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM